Versions
TEV వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
ERVTE వారి శరీరాలు బయట పారవేయబడుతాయి. ఆ శవాలనుండి కంపువస్తుంది. వారి రక్తం కొండల నుండి ప్రవహిస్తుంది.
IRVTE వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు.
వారి శవాలు కంపుకొడతాయి. వారి రక్తం కొండలను నింపేస్తుంది.