Bible Versions
Bible Books

Isaiah 44:17 (RV) Revised Version

Versions

TEV   దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.
ERVTE   అయితే కొంచెం కట్టె మిగిలింది. కనుక అతడు కట్టెతో ఒక విగ్రహం చేసి, దాన్ని తన దేవుడు అని పిలుస్తాడు. దేవుని ముందు అతడు సాష్టాంగపడి, దానిని పూజిస్తాడు. అతడు దేవుని ప్రార్థించి, “నీవే నా దేవుడివి, నన్ను రక్షించు” అంటాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us