Bible Versions
Bible Books

Jeremiah 7:2 (RV) Revised Version

Versions

TEV   నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి మాట అచ్చటనే ప్రకటింపుముయెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.
ERVTE   “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, వర్తమానం ప్రజలకు బోధించుము: “ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవా ఆరాధించటానికి ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా వర్తమానం వినండి!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us