Bible Versions
Bible Books

Job 15:18 (RV) Revised Version

Versions

TEV   జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.
ERVTE   జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను. జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు విషయాలను వారితో చెప్పారు. జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us