Bible Versions
Bible Books

Joshua 20:6 (RV) Revised Version

Versions

TEV   అతడు తీర్పు నొందుటకై సమాజము నెదుట నిలుచువరకును, తరువాత దినములోనున్న యాజకుడు మరణము నొందువరకును పురములోనే నివసింపవలెను. తరువాత నరహంతకుడు పట్టణమునుండి పారిపోయెనో పట్టణమునకును తన యింటికిని తిరిగి రావలెను.
ERVTE   పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”
IRVTE   అతడు సమాజం ముందు విచారణకు నిలబడే వరకూ, రోజుల్లో ఉన్న యాజకుడు చనిపోయే వరకూ పట్టణంలోనే నివసించాలి. తరువాత నరహంతకుడు పట్టణం నుండి పారిపోయాడో పట్టణంలోని తన ఇంటికి తిరిగి రావాలి.” PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us