Bible Versions
Bible Books

Judges 13:9 (RV) Revised Version

Versions

TEV   దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.
ERVTE   దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవదూత మళ్లీ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఒక పొలంలో కూర్చునివుంది. ఆమె భర్త మానోహ ఆమె వద్ద లేడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us