Versions
TEV ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను
ERVTE ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు బవాబిస్తుంది. అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది.
IRVTE ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు.
ఆమె తనకు తాను మళ్ళీ అదే జవాబు చెప్పుకుంది.