Bible Versions
Bible Books

Leviticus 8:9 (RV) Revised Version

Versions

TEV   అతని తలమీద పాగాను పెట్టి, పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
ERVTE   అహరోను తలమీద తలపాగాను కూడా మోషే పెట్టాడు. తలపాగా ముందర భాగంలో బంగారు బద్దను మోషే పెట్టాడు. బంగారు బద్ద పరిశుద్ధ కిరీటం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇలా చేసాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us