Bible Versions
Bible Books

Mark 6:41 (RV) Revised Version

Versions

TEV   అంతట ఆయన అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, రెండు చేపలను అందరికిని పంచి
ERVTE   యేసు ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.
IRVTE   యేసు ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us