Versions
TEV మీరు నియ మించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థ కము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.
ERVTE మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు ెచేస్త్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు."
IRVTE మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు. PEPS