Versions
TEV యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
ERVTE యెష్షయి కుమారుడు రాజు దావీదు. దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.
IRVTE యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను. PEPS