Versions
TEV మరియునీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా,
ERVTE “అంతేకాక మాట తప్పకండి. ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి, అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు.
IRVTE {కచ్చితమైన మాట} PS “ ‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.