Versions
TEV ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకార మును కట్టుట సమాప్తమాయెను.
ERVTE ఈ విధంగా యెరూషలేము ప్రాకార నిర్మాణం ఏలూలు తొమ్మిదవనెల ఇరవై ఐదవ రోజువ పూర్తయింది. ఆ గోడ కట్టడం పూర్తిచేసేందుకు ఏెభైరెండు రోజులు పట్టింది.