Versions
TEV గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,
ERVTE గాదు సంతతిలోని వంశాలు ఇవి: సెపోను - సెపోనీల వంశం హగ్గి - హగ్గీల వంశం షూనీ - షూనీల వంశం
IRVTE గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,