Versions
TEV వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.
ERVTE ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు. అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
IRVTE వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు.