Versions
TEV సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు
ERVTE దినాంతంలో దీర్గ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనుపిస్తుంది. ఎవరో నలిపివేసిని నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
IRVTE సాయంత్రం నీడలాగా నేను క్షీణించిపోతున్నాను. మిడతలను విదిలించినట్టు నన్ను విదిలిస్తారు.