Versions
TEV వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
ERVTE అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది. నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.
IRVTE అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది. PE