Versions
TEV నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.
ERVTE నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు! నీ కళ్లు పావురాల్లా వున్నాయి.
IRVTE (ఆమె ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)
ప్రేయసీ, నువ్వు సుందరివి.
చాలా అందంగా ఉన్నావు.
నీ కళ్ళు అచ్చం గువ్వ కళ్ళే. PEPS