Versions
TEV నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.
ERVTE నా ప్రియా, నా వధూ, నీవు పరిశుద్ధురాలివి మూయబడిన ఉద్యానవనం, మూయబడిన జలా శయం, బిగించబడిన జలధారల వంటి దానివి.
IRVTE నా సోదరి, నా వధువు మూసి ఉన్న తోట. తాళం పెట్టి ఉన్న తోట. అడ్డు కట్ట వేసిన నీటి ఊట.