Bible Versions
Bible Books

Song of Solomon 8:11 (RV) Revised Version

Versions

TEV   బయలు హామోనునందు సాలొమోను కొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వేయి రూపాయిలు తేవలెను.
ERVTE   బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది. తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు ఇచ్చాడు.
IRVTE   బయల్ హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షావనం ఉంది.
అతడు దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ప్రతి రైతూ వెయ్యి వెండి నాణాలు వెయ్యి వెండి నాణాలు ఒక వెండి నాణా ఒక రోజు కూలి కౌలు చెల్లించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us