Versions
TEV సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.
ERVTE This verse may not be a part of this translation
IRVTE సీయోను నివాసులారా, సంతోషించండి. PEPS యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. PEPS నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, PEPS గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. PEPS