Bible Versions
Bible Books

Zephaniah 3:7 (RV) Revised Version

Versions

TEV   దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకులోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.
ERVTE   నీవు ఒక పాఠం నేర్చుకోవాలని సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన చెడుకార్యాలనే ఇంకా ఎక్కువ చేయాలను కొన్నారు!
IRVTE   దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలం సర్వనాశనం కాకుండేలా, PEPS నాపట్ల భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను గాని, PEPS వారు చెడ్డ పనులు చేయడంలో అత్యాశ గలవారయ్యారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us