Bible Versions
Bible Books

1 John 4:17 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ లోకములో అట్టివారమై యున్నాము.
ERVTE   తీర్పు చెప్పేరోజు మనం ధైర్యంతో ఉండాలని మన మధ్యనున్న ప్రేమ పరిపూర్ణం చెయ్యబడింది. ఎందుకంటే, మనమీ ప్రపంచంలో ఆయనవలె జీవిస్తున్నాము.
IRVTE   తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us