Bible Versions
Bible Books

1 Kings 20:35 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞచేత తన చెలికానితోనన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు
ERVTE   ప్రవక్తలలో ఒకడు మరో ప్రవక్తతో, “నన్ను కొట్టు!” అని అన్నాడు. యెహోవా వలన ప్రేరేపించబడి అతనలా అన్నాడు. కాని రెండవ ప్రవక్త అతనిని కొట్ట నిరాకరించాడు.
IRVTE   {ప్రవక్తతో ఆహాబుకు దేవుని వర్తమానం} PS ప్రవక్తల బృందంలో ఒకడు, యెహోవా ద్వారా ప్రేరణ పొంది, తన తోటి ప్రవక్తతో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అయితే వ్యక్తి అతన్ని కొట్టడానికి ఒప్పుకోలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us