Bible Versions
Bible Books

1 Kings 8:31 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతనిచేత ప్రమాణము చేయించు టకు అతనిమీద ఒట్టు పెట్టబడినయెడల, అతడు మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఒట్టు పెట్టు నప్పుడు
ERVTE   “ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, వాడు బలిపీఠం వద్దకు తేబడతాడు. వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు.
IRVTE   ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించాల్సి వస్తే అతడు మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ప్రమాణం చేసినప్పుడు,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us