Bible Versions
Bible Books

2 Chronicles 2:15 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల
ERVTE   “నీవు గోధుములు, యవల, నూనె ద్రాక్షారసం నాకు పంపుతానని రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు.
IRVTE   ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us