Versions
TEV ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.
ERVTE ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులో వున్న బలిపీఠాలను కూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద బడతాయి.
IRVTE “ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు,
బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను.
బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి. PEPS