Versions
TEV పాత్రలలో ద్రాక్షారసముపోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.
ERVTE చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు. మీరు శ్రేష్ఠమైన పరిమళ తైలాలు వాడతారు. యోసేపు వంశం నాశనమవుతూ ఉందని కూడా మీరు కలవరం చెందరు.
IRVTE ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు.
పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ
యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.