Versions
TEV అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు
ERVTE అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు.
IRVTE అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు.