Versions
TEV నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయునుభయములు వారిని వెంటాడి తరుమును.
ERVTE అతని చుట్టూరా భయం పొంచి ఉంది. అతడు వేసే ప్రతి అడగు వెనుకా భయం ఉంటుంది.
IRVTE అన్నివైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. భయాలు అన్నివైపులకు వాళ్ళను వెంటాడి తరుముతాయి.