Versions
TEV వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.
ERVTE వ్యాపారస్థుల బృందాలు వారి మార్గాలలోని మలుపులు కొసలు తిరిగి పనికిమాలిన నేల మీదకు వెళ్లి అక్కడ మరణిస్తారు.
IRVTE వాటి నుండి ప్రవహించే నీళ్ళు దారి మళ్ళుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి.