Bible Versions
Bible Books

John 14:24 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.
ERVTE   నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.
IRVTE   నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us