Versions
TEV యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.
ERVTE యేసు ఆమెను ‘మరియా’ అని పిలిచాడు. ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో ‘రబ్బూనీ!’ అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.
IRVTE అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం.