Bible Versions
Bible Books

Joshua 15:4 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరి హద్దు.
ERVTE   అస్మోను, ఈజిప్టు ఏరు, మధ్యధరా సముద్రం వరకు సరిహద్దు విస్తరించింది. భూమి అంతా వారి దక్షిణ సరిహద్దు.
IRVTE   అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us