Versions
TEV ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,
ERVTE ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా: షుతల - షుతలీల వంశం బేకరు - బేకరీల వంశం తహను - తహనీల వంశం
IRVTE ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.