Versions
TEV కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.
ERVTE నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.
IRVTE కన్నుల్లో కాంతి * కన్నుల్లో కాంతి సంతోష ముఖమును చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు † ఎముకలకు శరీరం బలం కలిగిస్తాయి. PEPS