Bible Versions
Bible Books

Proverbs 20:11 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.
ERVTE   ఒక బిడ్డ తాను చేసే పనుల మూలంగా తన మంచి లేక చెడు చూపిస్తుంది. బిడ్డను నీవు గమనించి నిజాయితీ, మంచితనం బిడ్డకు ఉన్నాయో లేదో నీవు తెలిసికోవచ్చు.
IRVTE   చిన్నవాళ్ళను సైతం వారి చర్యలను బట్టి, వారి ప్రవర్తన శుద్ధమైనదా, యథార్థమైనదా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పవచ్చు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us