Bible Versions
Bible Books

Revelation 11:8 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.
ERVTE   వాళ్ళ దేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉంటాయి. మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ ప్రభువు సిలువకు వేయబడ్డాడు.
IRVTE   వారి మృత దేహాలు మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us