Bible Versions
Bible Books

Revelation 21:14 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, పునాదులపైనగొఱ్ఱ పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
ERVTE   నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురి అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
IRVTE   పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us