Versions
TEV యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.
ERVTE ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”
IRVTE యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు.