Bible Versions
Bible Books

Amos 5:2 (WEB) World English Bible

Versions

TEV   కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువా డొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది.
ERVTE   ఇశ్రాయేలు కన్యక పతనమయింది. ఆమె ఇక లేవలేదు. మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది. ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు.
IRVTE   ఇశ్రాయేలు కన్య కూలిపోయింది.
ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు.
లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us