Bible Versions
Bible Books

Daniel 12:4 (WEB) World English Bible

Versions

TEV   దానియేలూ, నీవు మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు గ్రంథ మును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.
ERVTE   కాని, దానియేలూ, నీవు, సందేశాన్ని రహస్యంగా ఉంచు. పుస్తకాన్ని నీవు అంత్యకాలం వరకు మూసి ఉంచు. చాలా మంది అటు ఇటు భూసంచారం చేయటంవల్ల తెలివి పెరుగుతుంది” అని గాబ్రియేలు నాతో చెప్పాడు.
IRVTE   దానియేలూ, నీవు మాటలను దాచి అంత్యకాలం వరకూ గ్రంథానికి సీలు వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది.” PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us