Bible Versions
Bible Books

Daniel 2:10 (WEB) World English Bible

Versions

TEV   అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరిభూమిమీద మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   అప్పుడు జోతిష్యులు ఇలా జవాబిచ్చారు. “రాజు అడిగిన విషయం చెప్పగలిగినవాడు భూమి మీద ఎవ్వడూ లేడు. ఇంతవరకూ చక్రవర్తి, రాజూ, పరిపాలకుడూ ఇలాంటి విషయం చెప్పమని జోతిష్యుడినీ, మాంత్రికుడినీ, శకునజ్ఞుడినీ కోరలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us