Bible Versions
Bible Books

Daniel 6:18 (WEB) World English Bible

Versions

TEV   అంతట రాజు తన నగరునకు వెళ్లి రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.
ERVTE   తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని అదేశించాడు. రాత్రంతా రాజు నిద్ర పోలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us