Versions
TEV ప్రతి సంగ తిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును.
ERVTE మనిషి ఏ పనైనా చెయ్య వలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్య వలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి.
IRVTE ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది.
అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.