Bible Versions
Bible Books

Exodus 8:22 (WEB) World English Bible

Versions

TEV   మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపు లుండవు.
ERVTE   అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. విధంగా నేను అంటే యెహోవాను భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు.
IRVTE   భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us