Bible Versions
Bible Books

Ezekiel 14:16 (WEB) World English Bible

Versions

TEV   ముగ్గురు దానిలో ఉండినను దేశము పాడైపోవును; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెల నైనను రక్షింపజాలకుందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ERVTE   ఒకవేళ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తూవుంటే ముగ్గురు మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ముగ్గురు మనుష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ ప్రమాణంగా వారు ఇతరుల ప్రాణాలను గాని, కనీసం వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని నిశ్చయంగా చెబతున్నాను! చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా విషయాలు చెప్పాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us