Bible Versions
Bible Books

Ezekiel 17:3 (WEB) World English Bible

Versions

TEV   నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.
ERVTE   వారికి ఇలా చెప్పు: పెను రెక్కల గరుడ పక్షి ఒకటి లెబానోనుకు వచ్చింది. మచ్చలుగల ఈకలు గరుడుడికి మెండుగా ఉన్నాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us