Versions
TEV దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.
ERVTE This verse may not be a part of this translation
IRVTE ఆ నగరం చుట్టు కొలత తొమ్మిది కిలోమీటర్ల, 700 మీటర్ల పొడవు. “యెహోవా ఉండే స్థలం * యెహోవా ఉండే స్థలం యెహోవా షమ్మా ” అని ఆనాటి నుండి ఆ పట్టణానికి పేరు. PE