Bible Versions
Bible Books

Ezekiel 6:10 (WEB) World English Bible

Versions

TEV   నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు.
ERVTE   చివరికి, నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. నేనేదైనా చేస్తానంటే, అది చేసి తీరుతానని కూడా తెలుసుకొంటారు! వారికి జరిగిన కీడంతా నేనే జరిపించినట్లు వారు తెలుసుకొంటారు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us